ఇంటర్నెట్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది.


ఇంటర్నెట్ గురించి మీకు తెలియని విషయాలు. మనం ఒక రోజు తిండి లేకపోయినా బ్రతకగలము కానీ ఒక రోజు ఇంటర్నెట్ లేకపోతే బ్రతకలేము. ప్రస్తుతం 10 లక్షల కామెంట్లు 5 లక్షల ఫోటోలు 10 కోట్ల మెస్సేజ్ లు ఇంటర్నెట్ ద్వారా పంపబడుతున్నాయి. యూట్యూబ్ లో ప్రతి నిమిషానికి 10 కోట్ల వ్యూస్ వస్తున్నాయి.గూగుల్ లో ప్రతి నిమిషానికి 10 మిలియన్ ల సెర్చ్ లు నమోదు అవుతున్నాయి. వాట్సాప్…