About Us

Onlinebadi.in (ఆన్ లైన్ బడి) ….తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు వెబ్ సైట్. ఇక్కడ మీరు ఏ అంశం గురించి అయినా తెలుగులో నేర్చుకోవచ్చు. ఎన్నో కొత్త విషయాలను మేము మీకు తెలియచేస్తాము.మనకు తెలియని విషయాలు ఈ ప్రపంచం లో ఎన్నో ఉన్నాయి. వాటిని మీకు తెలియచేయడమే ఈ వెబ్ సైట్ ఉద్దేశం.

మీరు ఏదైనా తెలుగు లో కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని comment ద్వారా అడగండి. మీ ప్రశ్నలకు సమాధానం మేము అందిస్తాము.

ధన్యవాదములు.